ఇండియన్ రైల్వే “23801” ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2019 – అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలు భర్తీ

రైల్వే నోటిఫికేషన్ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు (Assistant Loco Pilot / सहायक लोको पायलट)టెక్నీషియన్ (Technician/ तकनीशियन) ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. “23,801” పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి జనవరి వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో (Online) దరఖాస్తులను (Application) స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ (RRB /आरआरबी) రాత పరీక్షను (Written Exam / परीक्षण लेखन నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ (ITI), డిప్లొమా (Diploma) చేసిన అభ్యర్థులు అర్హులని రైల్వే శాఖ పేర్కొన్నది.

ఖాళీల వివరాలు క్రింద తనిఖీ చేయండి

సికింద్రాబాద్ – 3,210, అహ్మదాబాద్- 455, అజ్మీర్-645, అలహాబాద్ -1321, బెంగళూరు-890, బోపాల్ -625, భువనేశ్వర్ -745, బిలాస్‌పూర్ -1341, చండీగఢ్ – 961, గోరఖ్‌పూర్- 95, గౌహతి- 445, చెన్నై -1423, జమ్మూ, శ్రీనగర్ -812, కోల్‌కతా- 1786, మాల్దా -178, ముంబై -3,624, ముజఫర్‌పూర్- 878, పాట్నా -1371, రాంచీ -2210, సిలిగురి- 445, తిరువనంతపురం- 341.

ప్రాంతం వారీగా అధికారిక వెబ్సైట్ వివరాలు: 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here