ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు (Assistant Loco Pilot / सहायक लोको पायलट), టెక్నీషియన్ (Technician/ तकनीशियन) ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. “23,801” పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి జనవరి వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో (Online) దరఖాస్తులను (Application) స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ (RRB /आरआरबी) రాత పరీక్షను (Written Exam / परीक्षण लेखन నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ (ITI), డిప్లొమా (Diploma) చేసిన అభ్యర్థులు అర్హులని రైల్వే శాఖ పేర్కొన్నది.
ఖాళీల వివరాలు క్రింద తనిఖీ చేయండి:
సికింద్రాబాద్ – 3,210, అహ్మదాబాద్- 455, అజ్మీర్-645, అలహాబాద్ -1321, బెంగళూరు-890, బోపాల్ -625, భువనేశ్వర్ -745, బిలాస్‌పూర్ -1341, చండీగఢ్ – 961, గోరఖ్‌పూర్- 95, గౌహతి- 445, చెన్నై -1423, జమ్మూ, శ్రీనగర్ -812, కోల్‌కతా- 1786, మాల్దా -178, ముంబై -3,624, ముజఫర్‌పూర్- 878, పాట్నా -1371, రాంచీ -2210, సిలిగురి- 445, తిరువనంతపురం- 341.
ప్రాంతం వారీగా అధికారిక వెబ్సైట్ వివరాలు:
- rrbahmedabad.gov.in – RRB Ahmedabad/ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్
- www.rrbajmer.gov.in – RRB Ajmer/ఆర్‌ఆర్‌బీ అజ్మీర్
- www.rrbald.nic.in – RRB Allahabad/ఆర్‌ఆర్‌బీ అలహాబాద్
- www.rrbbnc.gov.in – RRB Bangalore/ఆర్‌ఆర్‌బీ బెంగళూరు
- www.rrbbpl.nic.in – RRB Bhopal/ఆర్‌ఆర్‌బీ బోపాల్
- www.rrbbbs.gov.in – RRB Bhubaneswar/ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్
- www.rrbbilaspur.gov.in – RRB Bilaspur/ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్
- www.rrbcdg.gov.in – RRB Chandigarh/ఆర్‌ఆర్‌బీ చండీగఢ్
- www.rrbchennai.gov.in – RRB Chennai/ఆర్‌ఆర్‌బీ చెన్నై
- www.rrbgkp.gov.in – RRB Gorakhpur/ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్
- www.rrbguwahati.gov.in – RRB Guwahati/ఆర్‌ఆర్‌బీ గౌహతి
- www.rrbjammu.nic.in – RRB Jammu/ఆర్‌ఆర్‌బీ జమ్మూ
- www.rrbkolkata.gov.in – RRB Kolkata/ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా
- www.rrbmalda.gov.in – RRB Malda/ఆర్‌ఆర్‌బీ మాల్దా
- www.rrbmumbai.gov.in – RRB Mumbai/ఆర్‌ఆర్‌బీ ముంబై
- rrbmuzaffarpur.gov.in – RRB Muzaffarpur/ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్
- www.rrbpatna.gov.in – RRB Patna/ఆర్‌ఆర్‌బీ పాట్నా
- www.rrbranchi.gov.in – RRB Ranchi/ఆర్‌ఆర్‌బీ రాంచీ
- rrbsecunderabad.nic.in – RRB Secunderabad/ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్
- www.rrbsiliguri.org – RRB Siliguri/ఆర్‌ఆర్‌బీ సిలిగురి-
- www.rrbthiruvananthapuram.gov.in – RRB Thiruvananthapuram/ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం